BRSకు మరో కీలక నేత రాజీనామా..ఆ పార్టీలోకి జంప్‌

-

Thaduri Srinivas resigned from BRS: BRS పార్టీకి మరో షాక్‌ తగిలింది. BRSకు తాడూరి శ్రీనివాస్ రాజీనామా చేశారు. గతంలో MBC చైర్మన్ గా చేసిన తాడూరి శ్రీనివాస్.. ఇవాళ BRSకు రాజీనామా చేశారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇవ్వలేదు అని అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు తాడూరి శ్రీనివాస్.

Thaduri Srinivas resigned from BRS

కాగా బీజేపీ లో చేరేందుకు సిద్ధం అయ్యారట తాడూరి శ్రీనివాస్. గత ప్రభుత్వం లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాస్.. ఇప్పుడు బీజేపీ లో చేరేందుకు సిద్ధం అయ్యారట. ఈ మేరకు తనకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇవ్వలేదు అని అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు తాడూరి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Latest news