AP: మత్స్యకారుల బోటులో ఘోర అగ్ని ప్రమాదం

-

Fatal fire aboard a fishing boat: ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారుల బోటులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలింది సిలిండర్.

Fatal fire aboard a fishing boat

అయితే.. ఈ ప్రమాదంలో 5 మంది మత్స్యకారులకు తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బోటు సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని సహాయం చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. దీంతో మత్స్యకారులను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బోటులో సిలిండర్ ఎలా పేలిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Image

Read more RELATED
Recommended to you

Latest news