ఓటీటీ లోకి ఒకేసారి నాలుగు సూపర్ హిట్ మూవీస్..!

-

ఈ మధ్యకాలంలో ఓటీడీలో ఎక్కువ మంది సినిమాల్లో చూస్తున్నారు థియేటర్లలో విడుదలైన సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం పోటీలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మొత్తం నాలుగు సూపర్ హిట్ మూవీలు ఓటీటీ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. శ్రీ విష్ణు ప్రియ దర్శి రాహుల్ రామకృష్ణ శ్రీహర్ష ఓం బీమ్ బుష్ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ రైట్స్ ని దక్కించుకుంది.

అలానే గామి సినిమా కూడా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది ఏప్రిల్ 12న జీ ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవబోతోంది. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం సినిమా ఏప్రిల్ 12న ఓటీటీ లోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేమలు సినిమా ఏప్రిల్ 12న ఓటిటిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఓటీటీ లోకి వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news