C-PAC Survey: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS కు భారీ సీట్లు !

-

C-PAC Survey: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో BRS కు భారీ సీట్లు వస్తాయని C-PAC Survey రిపోర్టులో తేలింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వస్తాయని తాజాగా సర్వే ఫలితాలు వెల్లడించింది CIVIC POLL సంస్థ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్‌ఎస్‌ పార్టీకి రికార్డు స్థాయిలో స్థానాలు వస్తాయని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు వస్తాయని C-PAC Survey రిపోర్టులో తేలింది.

The C-PAC Survey report has shown that BRS will get huge seats in the next parliamentary elections

2024 లోక్ సభ ఎన్నికల సర్వే ఫలితాలు

2024 Lok Sabha survey
బీఆర్ఎస్ – 8
కాంగ్రెస్ – 6
బీజేపీ – 2
ఎంఐఎం – 1

అదే సంస్థ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన సర్వే ఫలితాలు

బీఆర్ఎస్ – 40
కాంగ్రెస్ – 66
బీజేపీ – 4
బీఎస్పీ – 2
ఎంఐఎం – 5
సీపీఐ – 1

Read more RELATED
Recommended to you

Latest news