IPL 2024: LSGకి గుడ్ న్యూస్… మయాంక్ వచ్చేస్తున్నాడు!

-

IPL 2024 Mayank Yadav Back : LSGకి గుడ్ న్యూస్… లక్నో సూపర్ జేయింట్స్ పెసర్ మయాంక్ యాదవ్ ప్రత్యర్ధులకు చుక్కలు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 7న GTతో జరిగిన మ్యాచ్ లో తుంటి గాయంతో అతను అర్ధాంతరంగా మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.

IPL 2024 Mayank Yadav Back In Full Form, LSG Gets Much Needed Boost Ahead Of Clash With CSK

తాజాగా అతను పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను LSG Xలో షేర్ చేసింది. దీనితో నెక్స్ట్ మ్యాచ్ కి ఈ సంచలన పెసర్ అందుబాటులో ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news