గుడ్డి, కుంటి గుర్రాలకి టికెట్.. గెలిచే గుర్రాలకి కాదు: మాజీ కేంద్ర మంత్రి

-

కంటోన్మెంట్లో మొన్న వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారు..? సర్వే లేడా గెలిచిన వ్యక్తులు లేరా అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు, సర్వే సత్యనారాయణ నామినేషన్ వేసే ముందు మీడియాతో తన నివాసంలో మాట్లాడారు. గెలిచే గుర్రాలకి టికెట్ ఇవ్వకుండా గుడ్డి కుంటి గుర్రాలకి టికెట్ ఇవ్వడం ఏంటని అడిగారు.

గెలిచే గుర్రాలకి టికెట్ ఇవ్వట్లేదని అన్నారు కంటోన్మెంట్లో మొన్న వేరే పార్టీ నుండి వ్యక్తి వచ్చారని శ్రీ గణేష్ కి టికెట్ ఎలా ఇస్తారు..? ఇక్కడ సర్వే లేడా ఇంకా గెలిచే వ్యక్తులు లేదా అని అడిగారు. రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తిని ఎలా తీసుకొస్తావో కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మీద పోలీస్ కేసులు క్రిమినల్ కేసులు అభ్యర్థి మీద మళ్ళీ మాట్లాడతావా అన్నారు రేవంత్ రెడ్డికి అనుభవం లేదా లేకపోతే ఎవరైనా చెప్పిన మాటలు వింటున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news