అమిత్ షా కి తృటిలో తప్పిన ప్రమాదం..!

-

భారత హోం శాఖ మంత్రి అమిత్ షా  హెలికాప్టర్ తృటిలో తప్పిన పెను ప్రమాదం చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా దేశం మొత్తం భారీ బహిరంగ
సమావేశాల్లో పాల్గొంటున్నారు.  ఈ క్రమంలోనే బీహార్ బెగుసరాయ్ హోంమంత్రి ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లోన్ బ్యాలెన్స్ తప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ని అదుపుచేసి కాసేపు నిలిపివేసినట్లు సమాచారం అందుతుంది.

ప్రధాని మోడీ,  అమిత్ షాలతో పాటు పలువురు కీలక నేతలు దేశవ్యాప్తంగా పర్యటిస్తుండటం విశేషం. 2004 ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అంతకు ముందు బీజేపీకి చెందిన పలువురు నేతలు విమానం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news