SRHVsRR: సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు.. రాజస్థాన్ తో ఆడే జట్టు ఇదే

-

ఇవాళ ఉప్పల్ వేదికగా సన్రైజర్స్, రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచ్ జరగ్గా….చెరో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించాయి. టేబుల్ టాపర్ గా ఉన్న RR జట్టు టాపార్డర్ భీకరమైన ఫామ్ లో ఉంది.

మరోవైపు SRH టాపార్డర్ నిలదొక్కుకుంటే హోమ్ టీమ్ కు అడ్డే ఉండదు. ఈ క్రమంలో టాపార్డర్ తిరిగి ఫామ్ లోకి వచ్చి సన్రైజర్స్ గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్.

రాజస్థాన్ రాయల్స్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Read more RELATED
Recommended to you

Latest news