గోశాలను సందర్శించిన ఈటల రాజేందర్

-

గోశాలను సందర్శించారు ఈటల రాజేందర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మేడ్చల్ నియోజకవర్గం.. తుముకుంటలో గోశాలను సందర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా గోమాతలకు పండ్లు తినిపించారు ఈటల.

Etala Rajender who visited the cows

అనంతరం ఈటల మాట్లాడుతూ…కేసీఆర్ విఫలమవడానికి పదేళ్ల సమయం పట్టింది. కానీ రేవంత్ రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. మానవ బాంబు అయి పేలతా..  పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా..? ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ నీ భాష మార్చుకో.. సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారన్నారు ఈటల.

Read more RELATED
Recommended to you

Latest news