Actor Brahmaji: ఏపీ రాజకీయాలు చూస్తే..వాంతులు వస్తున్నాయి !

-

Actor Brahmaji: ఏపీ రాజకీయాలు చూస్తే..వాంతులు వస్తున్నాయంటూ సంచలన పోస్ట్‌ పెట్టారు టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన అంటే మూడు రోజుల్లోనే ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి.

Actor Brahmaji comments on ap politics

ముఖ్యంగా ఏపీలో పచ్చి బూతులు మాట్లాడుకుంటూ నేతలు రెచ్చిపోతున్నారు. రాజకీయాలలో బూతులు కామనైపోయాయి. ఎవరికో బూతులు మాట్లాడితే వారు పాపులర్ అయిపోతున్నారు. దీంతో నాయకులందరూ బూతులు మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీ యాలు మొత్తం బూతు పురాణాలు అయిపోయాయని మండిపడ్డారు. ఏపీ రాజకీయాలు చూస్తుంటే తనకు వాంతులు వస్తున్నాయని పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ట్విట్ వైరల్ గా మారింది.’

https://x.com/actorbrahmaji/status/1788760196237701415

https://x.com/actorbrahmaji/status/1788760196237701415

Read more RELATED
Recommended to you

Latest news