BREAKING: ఛత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

-

ఛత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Major blast at explosives factory in Chhattisgarh, many feared dead

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలోని అతిపెద్ద పేలుడు పదార్థాల కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో 17 చనిపోయారని కనీసం ఆరుగురు కార్మికులు గాయపడ్డారని సమాచారం. అడ్మినిస్ట్రేషన్, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news