ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 6వ దశ పోలింగ్ జరిగింది. మొత్తం 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. అలాగే జమ్మూకాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరగడం గమనార్హం.  సాయంత్రం 5 గంటలకు  ఇవాళ జరిగిన పోలింగ్  57.70 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా పశ్చిమబెంగాల్ లో 77.9 శాతం పోలింగ్ నమోదు అయింది. కొన్ని కేంద్రాల్లో ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయి. 

ఇప్పటివరకు ఢిల్లీలో 53.7 శాతం ఢిల్లీలో పోలింగ్ నమోదు నమోదు అయింది. 543 లోక్ సభ స్థానాలకు.. కేవలం 50 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.  చివరి దశ ఎన్నికలు జూన్ 01 ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన స్థానాలకు ఆరోజే పోలింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో పలువురు ప్రముఖులు ఓటును వినియోగించుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news