పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన నారా లోకేష్ !

-

పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కారు నారా లోకేష్. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఏపీ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గత చంద్రబాబు హయాంలో లోకేశ్ ఐటీ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కేబినెట్​లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ ప్రమాణం చేశారు.

Nara Lokesh planted Pawan Kalyan’s legs at Chandrababu’s swearing-in ceremony

లోకేశ్ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ సంతోషంగా చప్పట్లు కొట్టారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయించనున్నారో మాత్రం ఇంకా తెలియదు. అయితే.. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కారు నారా లోకేష్. తన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కారు నారా లోకేష్. ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news