The elephant that took our lives in Kerala: కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏనుగు మావటి వాడిని… తొక్కి చంపేసింది. ఈ సంఘటన గురువారం రోజున… కేరళలోని కలర్ లో ఉన్న సఫారీ కేంద్రంలో జరిగింది.అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన బాలకృష్ణ అనే 62 సంవత్సరాల వ్యక్తి… నీలేశ్వరం కు చెందిన వాడు.
అయితే అతను గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో… ఏనుగుకు ఆహారం పెట్టాడు. అయితే ఎప్పటిలాగా ఆహారం తినకుండా… అతనిపై దాడి చేసింది ఆ ఏనుగు. అనంతరం బాలకృష్ణన్ను తొక్కేసింది. అతడు మరణించే వరకు అని కాదు కింది ఆ ఏనుగు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్… ఏనుగు అలా క్రూరంగా మారిందంటూ ఆశ్చర్యపోతున్నారు.
https://x.com/telanganaawaaz/status/1804786139741524409