KERALA

నిపా వైరస్ తో పోరాడుతున్న కేరళ.. కోవిడ్ కంటే ప్రమాదమా.? 

కేరళ రాష్ట్రం ప్రస్తుతం రెండు వేర్వేరు వైరస్ లతో పోరాడుతుంది. ఓ పక్క కరోనా వైరస్ పెరుగుదల, ఇంకోపక్క నిపా వైరస్ వ్యాప్తి. ఈ రెండు వైరస్ లు వాటి వాటి లక్షణాల్లో భిన్నంగా ఉన్నాయి. దానిపేరే.. నిపాస్ జూనోటిక్ ఇన్ఫెక్షన్. నిపా వైరస్ ఒక జూనోటిక్ ఇన్ఫెక్షన్ (జంతువుల నుండి మనుషులకు లేదా జంతువుల...

ఐఆర్​సీటీసీలో క్రూజ్ బుకింగ్ తో సముద్ర ప్రయాణం చెయ్యచ్చు..!

చాలా మంది సముద్ర ప్రయాణాలు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఎప్పటికీ అది అలానే ఉండిపోతుంది. మీకు కూడా సముద్ర ప్రయాణాలు ఇష్టమా..? వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ ప్యాకేజీని చూడాలి. ఇండియన్ రైల్వేస్​ కాటరింగ్ అండ్ టూరిజం​ కార్పొరేషన్ లిమిటెడ్​ (IRCTC) ప్రత్యేక క్రూజ్ ప్యాకేజీలను తీసుకు రావడం జరిగింది. ఇక...

పంజా విసిరిన నిఫా.. కేరళలో బాలుడు మృతి.

కేరళలోని కోజికోడ్ జిల్లాలో 12ఏళ్ల బాలుడు నిఫా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కోజికోడ్ లో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో చివరి శ్వాస వదిలాడు. 2018లో అత్యంత వ్యాప్తి చెందిన నిఫా వైరస్ పై శనివారం రాత్రి హై లెవెల్ సమావేశం జరిగింది....

మైనర్ బాలిక రేప్.. బాత్ రూంలో ప్రసవం

20 ఏళ్ల ఓ యువకుడి కారణంగా ఓ మైనర్‌ బాలిక గర్భం దాల్చి... టాయిలెట్‌ లో శిశువును ప్రసవించింది. ఈ దారుణమైన ఘటన.. కేరళ లోని కొచ్చిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రంలోని కొచ్చి కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు.. ఓ మైనర్‌ బాలికను దారుణంగా...

కరోనా ప్రమాద ఘంటికలు.. కేరళలో నైట్ కర్ఫ్యూ

కరోనా మొదటి వేవ్ సృష్టించిన భీభత్సాన్ని అల్లాడిపోయిన జనం, రెండవ వేవ్ కి పూర్తిగా చతికిలపడిపోయారు. ఎంతో మంది కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నాయి. కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం కరోనా...

కేర‌ళ‌లో కోవిడ్ మూడో వేవ్ మొద‌లైందా ? అక‌స్మాత్తుగా పెరిగిన కేసులు..

దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌న‌ప్ప‌టికీ మూడో వేవ్ వ‌చ్చే నెల‌లోనే వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అయితే కేర‌ళ‌లో ఉన్న‌ట్టుండి అకస్మాత్తుగా రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో అక్క‌డ మూడో వేవ్ వ‌చ్చిందా ? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 30,000 కు పైగా...

కేరళలో కొనసాగుతున్న మహమ్మారి విజృంభణ.. కొత్తగా ఎన్ని కేసులంటే,

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ లో విజృంభించిన కరోనా మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 40వేలకి పైగా కేసులు వస్తున్నాయి. ఇందులో దాదాపు 50శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కేరళలో నమోదయిన కరోనా కేసులు 21,400. అలాగే కరోనా ద్వారా...

షాకింగ్ : కేర‌ళ‌లో కొత్త రకం మ్యూటెంట్.. !

కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశం మొత్తంలో కేరళలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా దేశంలో వస్తున్న మొత్తం కేసులలో కేరళ నుండి సగం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు తాజాగా కేరళ కు మరో తలనొప్పి మొదలైంది. కేరళ రాష్ట్రంలో కొత్తరకం మ్యూటెంట్ ను...

Fact Check : కేర‌ళ‌లో కొత్త కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందా ? నిజ‌మెంత ?

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ కేసులు గ‌త కొన్ని రోజులుగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో రోజూ 20వేల‌కు పైగానే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు మూడో వేవ్ వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిక‌లు చేసిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నాయి. భార‌త్‌లో మొద‌ట గుర్తించ‌బ‌డిన డెల్టా వేరియెంట్...

కేరళలో కొవిడ్-19 ప్రమాద ఘంటికలు: వైద్య బృందాన్ని పంపనున్న కేంద్ర ప్రభుత్వం

కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని పంపాలని గురువారం నిర్ణయించింది. గత మూడు రోజులుగా కేరళలో రోజువారీ కేసులు 22,000కు పైగా నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఒక్క కేరళలోనే...
- Advertisement -

Latest News

ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు నైవేద్యం – సత్తుపిండి  

ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు...
- Advertisement -

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నాణ్యమైన...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...