టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా అవతరించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దీంతో T20 WC ఫైనల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన 173-2 రన్స్ అత్యధిక స్కోరు. తాజాగా భారత్ ఆ రికార్డును అధిగమించింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
దీంతో టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా అవతరించింది. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు $2.45 మిలియన్ల ప్రైజ్ మనీ దక్కింది. అదేవిధంగా రన్నరప్ సౌతాఫ్రికా జట్టుకు $1.28 మిలియన్లు అందాయి. కాగా ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే.