టీమిండియా కొత్త కోచ్ గంభీర్ పై.. ప్లేయర్స్ తిరుగుబాటు?

-

టీమిండియా కోచ్‌ గంభీర్‌ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కోచ్ గంభీర్ తన మొదటి సిరీస్ లోనే మార్క్ చూపిస్తున్నారని క్రికెట్ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బీసీసీఐ వేటుకు గురైన శ్రేయస్ కు శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం జట్టులో చోటు కల్పించడమే ఇందుకు కారణం.

Indian Squad for SL Gambhir era begins with ‘Surya Uday’ in T20s

గత 7 వన్డేల్లో 71.2 సగటు, 158.7 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా రాణించిన ఋతురాజ్ ను తీసుకోకపోవడం పలువురుని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరూ ( గంభీర్, శ్రేయస్) కేకేఆర్ కు చెందిన వారనే విషయం తెలిసిందే.

T 20 జట్టు: సూర్య ( కెప్టెన్ ), గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జై స్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, పంత్, శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అన్షీ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news