హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా ?

-

Complaint to HYDRA on N Convention of Hero Nagarjuna: టాలీవుడ్‌ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ పై హైడ్రా కు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువు లో N కన్వెన్షన్ నిర్మించారు అని హీరో నాగార్జున పై హైడ్రా కు ఫిర్యాదు అందింది.

Complaint to HYDRA on N Convention of Hero Nagarjuna

29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువు ను పునరుద్దరించాలని ఫిర్యాదులో విన్నపించారు. తుమ్మిడి చెరువు లోపల హీరో నాగార్జున కు చెందిన N కన్వెన్షన్ ను 3 ఎకరాల 30 గుంటలలో నిర్మించారు అని ఆరోపణలు చేస్తున్నారు ఫిర్యాదు దారులు. N కన్వెన్షన్ ను తొలగించి చెరువు ను సుందరీకరించాలని హైడ్రా ను కోరిన జనం కోసం అనే సంస్థ. మరి దీనిపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news