మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసేందుకు తెలంగాణ భవన్ నుంచి పార్టీ సీనియర్ మహిళ నేతలు, మహిళ లీడర్లతో బయలుదేరారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 24వ తేదీన తనను కలవాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత.
దీంతో…మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసేందుకు తెలంగాణ భవన్ నుంచి పార్టీ సీనియర్ మహిళ నేతలు, మహిళ లీడర్లతో బయలుదేరారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కాసేటి క్రితమే మహిళా కమీషన్ కార్యాలయం బుద్ధ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా బుద్ధ భవన్ ముందు ధర్నా చేస్తున్నారు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు..వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
https://x.com/SaritaAvula/status/1827212958390157801