Secunderabad Cantonment: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇంట విషాదం..!

-

Secunderabad Cantonment MLA Shri Ganesh’s house tragedy: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోదరి విజయ కుమారి మరణించారు. కారులో వస్తుండగా ఒక్క సరిగా గుండె పోటుకు గురైన శ్రీ గణేష్ సోదరి విజయ కుమారి మరణించారు.

Secunderabad Cantonment MLA Shri Ganesh’s house tragedy

గుండెపోటు రాగానే… ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆ లోపే శ్రీ గణేష్ సోదరి విజయ కుమారి మృతి చెందారు. దీంతో విషాదం లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ తరుణంలోనే… సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. కాగా.. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గా శ్రీ గణేష్ విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news