BREAKING: ద్వారంపూడికి ఎదురుదెబ్బ..ఆ నిర్మాణాలు కూల్చివేత !

-

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపులు ఏర్పాటు చేశారట మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు.

Dwarampudi prevented the demolition of illegal structures

అయితే.. వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది కూటమి సర్కార్‌. మున్సిపల్ అప్రూవల్ లేకుండా షాప్ లు నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసి షాపులు కూలుస్తున్నాం అంటున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news