Guntur: వర్క్ ఫ్రమ్ హోం అంటూ వల…అమ్మాయిల న్యూడ్‌ వీడియోలు పంపి !

-

 

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. ట్రాప్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మీరు ఇంట్లో కూర్చుంటే, నెలకు 50,000 వస్తాయంటూ ప్రకటన ఈ మధ్య వస్తున్నాయట. అంతేకాదు… అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపిస్తున్నారట.

Work from home on Instagram is a trap for young people

యువతను ఆకర్షించేందుకు ఆన్లైన్ స్కామ్ కొత్త ఎత్తులు పడుతోంది. ఈ టీంలో చేరాలంటే విడతల వారీగా డబ్బు చెల్లించాలని ఒక్కొక్కరితో 12,000 కట్టించుకుంటుందట ఆన్లైన్ సంస్థ. సోప్ లు , కూల్డ్రింక్స్, తదితర కిరణా వస్తువులు, తక్కువ ధరకే ఇస్తామని ,50 వేల సరుకులు పాతిక వేలకు ఇస్తామని, నమ్మించి డబ్బు జమ చేయించుకుందట ఆన్లైన్ ముఠా. ఆ తర్వాత తమ ఫోన్లు ఆన్సర్ చేయడం లేదని, తాము మోసపోయామని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news