Telangana: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్స్ గడువు మరోసారి పొడిగింపు

-

Telangana: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్స్ గడువు మరోసారి పొడిగించారు. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. 500 రూపాయల ఆలస్య రుసుముతో వచ్చే నెల 15 వ తేదీ వరకు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. ఇంకా 3 వందలకు పైగా కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్ లో సీట్లు ఉన్నాయట.

Alert for Telangana state inter students The admission deadline has been extended once again

ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నుండి మినహాయింపు ఇస్తే తప్ప వాటికి అనుబంధ గుర్తింపు రాని పరిస్థితి నెలకొందని సమాచారం. సుమారు 70 వేల మంది విద్యార్థులు ఆ కాలేజీల్లో చేరి ఉంటారని అంచనా వేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు. ఈ తరుణంలోనే.. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news