Haryana Electons : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

-

హర్యానా ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. -ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు కీలక హామీ, కులగణనలు చేపట్టడం వంటి వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్.

ప్రదానంగా కీలక హామీలు :

  • ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
  • 18-60 ఏళ్ల మహిళలకు రూ.2000 ఆర్థిక సాయం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేత
  • రైతులకు (ఎంఎస్పీ) పంటలకు కనీస మద్దతు ధర హామీ తక్షణ నష్టపరిహారం కోసం చట్టపరమైన హామీ రైతు కమిషన్ ఏర్పాటు.
  • డీజిల్ పై  రాయితీ
  • పేదలకు 200 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కులాల వారీగా సర్వే నిర్వహిస్తామని హామీ
  • క్రీమీ లేయర్ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు యువతకు 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు
  • రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని హామీ
  • కేంద్రానికి విరుద్ధంగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సామాజిక
  • వికలాంగులకు, వితంతువులకు రూ.6వేల పెన్షన్ వంటి కీలక హామీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news