అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలనం నిర్ణయం..!

-

Anantapur Urban MLA Daggupati Prasad’s sensational decision: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తన గన్ మెన్లను వెనక్కు పంపారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అయితే.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Anantapur Urban MLA Daggupati Prasad’s sensational decision

సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్ మెన్ లను కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి. అర్బన్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యకర్తకు గన్ మెన్ల సౌకర్యం కల్పించడం కారణంగానే.. తన గన్ మెన్లను వెనక్కు పంపారట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. వైసీపీ వాళ్లకు గన్ మెన్లు కేటాయించడంప్తె అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గన్ మెన్ లను వెనక్కి పంపారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news