కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ లో ట్విస్ట్‌ !

-

Twist in Nagarjuna’s petition against Konda Surekha: కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ లో ట్విస్ట్‌ నెలకొంది. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడటం జరిగింది. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు.

Twist in Nagarjuna’s petition against Konda Surekha

న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడటం జరిగింది. ఇక సోమవారం రోజు ఈ పిటిషన్ పై విచారించనుంది మనోరంజన్ కోర్టు. కొండా సురేఖపై అఖిల్ అక్కినేని వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయని ఆగ్రహించారు అఖిల్ అక్కినేని. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుడిగా, సినీ పరిశ్రమలోని సభ్యుడిగా నేను మౌనంగా ఉండనని ప్రకటించారు అఖిల్ అక్కినేని.

Read more RELATED
Recommended to you

Latest news