జమ్మూ కాశ్మీర్ కౌంటింగ్ కేంద్రాల చూట్టూ మూడంచెల భద్రతా..!

-

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో 20 జిల్లాల్లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 28 “కౌంటింగ్ కేంద్రాలు” ఏర్పాటు సెసింద్ ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. కుప్వారా, సాంబా, జమ్మూ, ఉధంపూర్, రియాసీ జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున “కౌంటింగ్ కేంద్రాలు”.. 5 జిల్లాల్లో మొత్తం 10 “కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మిగిలిన 15 జిల్లాలకు 15 “కౌంటింగ్ కేంద్రాలు” ఏర్పాటు చేసారు అధికారులు. ఈ కౌంటింగ్ కేంద్రాల చూట్టూ మూడంచెల భద్రతా వలయం ఉంచారు.

ఇక వలసదారుల కోసం ప్రత్యేకంగా మూడు “కౌంటింగ్ కేంద్రాలు” ఏర్పాటు చెయ్యగా.. అభ్యర్ధులు, వారు ప్రతిపాదించిన ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల తో పాటు, (ఏఆర్ఓలు) “భారత ఎన్నికల కమిషన్” పరిశీలకుల సమక్షంలో “ఈవిఎమ్”లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను తెరవడం, ఆ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డు చేస్తామని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్. ప్రధాన ద్వారం వద్ద, “కౌంటింగ్ కేంద్రాలు” ప్రాంగణాల్లో సిసిటివి ల
ఏర్పాటు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news