హర్యానా సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీ

-

హర్యానా సీఎం గా ప్రమాణస్వీకారం చేశాడు నయాబ్ సింగ్ సైనీ. గత ఆరు నెలలల కాలం కిందటే సైనీ హర్యానా సీఎంగా తొలి సారి ప్రమాణ స్వీకారం చేశాడు. రెండో సారి తాజాగా సీఎంగా   బాధ్యతలు చేపట్టారు సైనీ. హర్యానా లో బీజేపీ గెలవడం.. రెండు సార్లు సీఎంగా సైనీ ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పడు సంతోషకరంగా ఉంది.

 

హర్యానాలో సైనీతో పాటు పలువురు మంత్రులు కూడా బాధ్యతు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోొ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news