‘సల్మాన్‌ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశా’.. నిందితుడి మరో మెసేజ్ !

-

సల్మాన్‌ ఖాన్‌ ను హత్యా చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘సల్మాన్‌ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశా’.. నిందితుడి మరో మెసేజ్ పెట్టాడు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

I made a mistake by threatening Salman Khan Another message of the accused

సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశానని.. ఇందుకు తనను క్షమించాలని కోరుతూ మొదట తాను బెదిరించిన నంబర్‌ నుంచే ముంబై పోలీసులకు మళ్లీ వాట్సాప్‌ మెసేజ్ పెట్టడటం జరిగింది. ఈ మెసేజ్‌లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు… ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కాగా అంతకు ముందు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరానికి ముగింపు ప‌ల‌కాలంటే రూ.5 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news