నేడు వయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు

-

ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. ఈ రోజు వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. అయితే… ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ నామినేషన్‌ నేయనున్న తరుణంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు , ముఖ్యమంత్రులు , మాజీ ముఖ్యమంత్రులు మరియు కీలక నేతలు హాజరుకానున్నారు.

Priyanka Gandhi Vadra will file nomination in Wayanad today

కాగా, వయనాడ్ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమలనాధులు ప్లానేస్తున్నారు..వచ్చిన అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదని గట్టిపట్టుదలతో ఉన్నారు.. ప్రియాంక గాంధీ మీదకు పోటీగా తొలుతా సిటీ ఖుష్బూను బరిలోకి దింపాలని భావించారు.. సినీ గ్లామర్ తో పాటు.. ప్రత్యర్దులపై మాటల తూటాలు పేల్చడంలో ఖుష్బూ దిట్టగా పేరుంది.. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు.. ఆమె స్థానంలో కేరళ బిజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్ననవ్యా హరిదాస్ ను బరిలోకి దింపాలని డిసైడైంది బిజేపీ అధిష్టానం..

Read more RELATED
Recommended to you

Latest news