Pushpa 2 Release Date: ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌లో మార్పులు.. !

-

సుకుమార్ దర్శకత్వం లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.

pushpa-2

ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడిస్తూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news