జయశంకర్ భూపాలపల్లిలో దారుణం.. గర్ల్స్ హాస్టల్ లోకి యువకుడు..!

-

జయశంకర్ భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది.. గర్ల్స్ హాస్టల్ లోకి ఓ యువకుడు అక్రమంగా చొరబడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. చేతిలో ఓ బాక్స్ తో హాస్టల్లోకి వెళ్లాడు యువకుడు.

The young man entered the girls hostel

కాసేపటి తర్వాత మళ్ళీ బయటకు వెళ్లినట్లు కెమెరాలో రికార్డు అయింది. గర్ల్స్ హాస్టల్ లోకి యువకుడు రావడంతో భయాందోళనలో విద్యార్థినులు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు హాస్టల్ ఎస్వో సుమలత. దీంతో ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news