జగన్ – షర్మిల పంచాయతీపై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు !

-

జగన్ – షర్మిల పంచాయతీపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుటుంబ వ్యవహారంలో బయట వాళ్ళ జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు సీపీఐ నారాయణ. ఆస్తి వివాదాలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చేశారు అని చెప్పారు సీపీఐ నారాయణ. ఇది కుటుంబ వివాదం.. రాజకీయం కాదు..అన్నారు సీపీఐ నారాయణ.

 

CPI Narayanas Controversial Comments on Jagan -Sharmila Panchayat

అందరూ నోరు మూసుకుంటే మంచిది అని చెప్పారు సీపీఐ నారాయణ. ఇక అటు వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ విడుదల చేసిన లేఖ పైన వైసిపి కౌంటర్ ఇచ్చింది. రచ్చకెక్కింది ఎవరమ్మా ? అంటూ వైసీపీ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా స్పందించింది. జగన్ అలాగే షర్మిల వివాదంపై… నిన్న వైయస్ విజయమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో వైఎస్ షర్మిల కు సపోర్ట్ గా… విజయమ్మ లేఖ రాయడం జరిగింది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ సోషల్ మీడియా… విజయమ్మ పై విమర్శలు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news