YCP: బోరుగ‌డ్డ అనిల్‌పై మ‌రో కేసు !

-

బోరుగ‌డ్డ అనిల్‌ సానుబూతిపరుడు ఊహించని షాక్‌ తగిలింది. రౌడీ షీట‌ర్ బోరుగ‌డ్డ అనిల్‌పై మ‌రో కేసు నమోదు కావడం జరిగింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లపై అస‌భ్య వ్యాఖ్య‌లు చేశాడంటూ ఈ ఏడాది మే 13న‌ శ్రీ‌కాకుళం జిల్లా గార పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీటీసీ గోర సురేష్. ఈ తరుణంలోనే… తాజాగా బోరుగ‌డ్డ అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 క్రింద కేసు నమోదు అయ్యాయి.

YCP Another case against Borugadda Anil

ఈ కేసు విష‌య‌మై అనిల్‌ను శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తీసుకువచ్చి.. జడ్జి ముందు హాజ‌రుప‌రిచారు పోలీసులు. ఇక నవంబర్ 5 వరకు రిమాండ్ విధించిన జ‌డ్జి.. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాలని ఆదేశించారు. త‌న‌పై వార్త‌లు ప్ర‌చారం చేసిన మీడియా సంస్థ‌ల‌ను జాతీయ ఎస్సీ క‌మిష‌న్ ముందు నిలబెడ‌తానని వార్నింగ్ ఇచ్చారు అనిల్‌.

Read more RELATED
Recommended to you

Latest news