తిరుమల భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. దీపావళి ఎఫెక్ట్‌..తిరుమలలో భారీగా రద్దీ స్పష్టం గా కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కంపార్టుమెంట్లలో వేచివున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో కూడా భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

tirumala

ఈ తరుణంలోనే నిన్న ఒక్కరోజున తిరుమల శ్రీవారిని 63, 987 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక్కరోజు… 20, 902 మంది…. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… నిన్న ఒక్కరోజున 2.66 కోట్లుగా నమోదు అయింది. ఇక దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో విపరీతంగా భక్తులు… ఈ వారం రోజుల పాటు ఉంటారని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

 

  • తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63987 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 20902 మంది భక్తులు
  • హుండి ఆదాయం 2.66 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news