అల్లు అర్జునే రియల్‌ మెగా బాహుబలి..RGV సంచలన పోస్ట్‌ !

-

అల్లు అర్జునే రియల్‌ మెగా బాహుబలి అంటూ RGV సంచలన పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది. టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై రచ్చ చేస్తూంటారు. అయితే.. తాజాగా అల్లు అర్జున్‌, మెగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టారు టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. పుష్ప 2 సినిమా చేసిన అల్లు అర్జున్‌ ను మెచ్చుకుంటూనే… మెగా కుటుంబంపై సెటైర్లు పేల్చారు టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.

rgv pushpa 2

ఇక పై అల్లు అర్జున్‌ రియల్‌ మెగా బాహుబలి అంటూ RGV సంచలన పోస్ట్‌ చేశాడు. మెగా క్రేజ్ మొత్తం పుష్ప 2 కు ఉందని తెలిపాడు. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా కోసం చూస్తున్నారన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ కూడా అల్లు అర్జున్‌ కు ఫ్యాన్స్‌ అయ్యారన్నారు ఆర్జీవీ. దీంతో అల్లు అర్జున్‌ బాహుబలి కాదు.. రియల్‌ మెగా బాహుబలి అంటూ RGV సంచలన పోస్ట్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news