ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు !

-

Huzurabad MLA Padi Kaushik Reddy granted bail by court: హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. తాజాగా హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

Huzurabad MLA Padi Kaushik Reddy granted bail by court

రూ.5 వేల జరిమానా, ఇద్దరు పూచికత్తుతో హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇక అటు తమ ఎమ్మెల్యేల అరెస్ట్ లపై BRS ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి నిరసనలపై కేటీఆర్ పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయం 10:30 గంటలకు భారత రాజ్యాంగ రచయిత డా.బి.ఆర్.అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. ఈ తరుణంలోనే.. తెలంగాణ భవన్ నుంచి నిరసనలపై కేటీఆర్ పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news