Telangana: చీర పైట పట్టుకొని లాగిన ఏసీపీ…చెంప పగలగొట్టిన ఆశా వర్కర్ !

-

Telangana: చీర పైట పట్టుకొని లాగాడు ఓ ఏసీపీ. దీంతో చెంప పగలగొట్టింది ఆశా వర్కర్. ఈ సంఘటన హైదరాబాద్‌ నడి బొడ్డున చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీపీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆశా వర్కర్ల నిరసనలో మహిళా ఆశా వర్కర్ చీర పైట పట్టుకొని లాగాడు శంకర్‌ అనే ఏసీపీ. ఇవాళ కోటీ డీఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. రూ. 18,000 ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్ల నిరసన తెలిపారు.

An Asha worker was seen slapping ACP Shankar during a protest in Hyderabad today

హైదరాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్… ACP శంకర్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. ఆమె కాలు DCM తలుపులో ఇరుక్కుపోయింది. సహాయం కోసం ఆమె అరుస్తూనే ఉండగా ACP శంకర్‌ తలుపును తోస్తూనే ఉన్నాడు. దీంతో సీరియస్‌ అయిన ఆ మహిళ… ACP శంకర్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. ఆ తర్వాత… ఆశా వర్కర్ చీర పైట పట్టుకొని లాగాడట శంకర్‌ అనే ఏసీపీ. అయితే.. నిరసనలు చేస్తున్న తరుణంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news