ఎర్ర చందనం దొంగతనం చేసిన పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు ఎందుకు ?- మల్లన్న

-

Teenmar Mallanna Sensational Comments On Pushpa Movie: అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.అసలు ఎందుకు పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు ఇచ్చారని ప్రశ్నించాడు. ఎర్రచందనం దొంగతనం చేసిన పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు ఎలా ఇస్తారని నిలదీయడం జరిగింది తీన్మార్ మల్లన్న. తాజాగా ఓ సినిమా ఈవెంట్లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు.

Teenmar Mallanna Sensational Comments On Pushpa Movie

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సూర్య నటించిన జై భీమ్ సినిమాను మెచ్చుకున్నారు. జై భీమ్ సినిమాకు రావాల్సిన నేషనల్ అవార్డు ఎర్రచందనం దొంగతనం చేసిన పుష్ప సినిమా కు వచ్చిందని… ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. దాంతో సినిమాలు చూడడమే మానేశానని ఎద్దేవా చేశారు. అసలు ఏ ప్రాతిపదిక నేషనల్ అవార్డు ఇస్తారని నిలదీశారు తీన్మార్ మల్లన్న.

Read more RELATED
Recommended to you

Latest news