Australia vs India, 3rd Test : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టెస్టు ఇవాళ ఉదయం ప్రారంభం అయింది. గబ్బా వేదికగా కొనసాగుతున్న ఈ 3వ టెస్టు మ్యాచ్..ఉదయం 5.50 గంటలకు ప్రారంభం అయింది. అయితే.. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అటు ఆస్ట్రేలియా…. బ్యాటింగ్ చేస్తోంది. కానీ మధ్య ఒకసారి వర్షం కురిసింది. దీం తో మ్యాచ్ ఆగిపోయి.. ఆట ప్రారంభం అయింది.
ఆస్ట్రేలియా ఆడుతున్న 11: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.
భారత్ ఆడుతున్న 11: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), రోహిత్ శర్మ(సి), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.