రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు..!

-

రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP CM Chandrababu Naidu will visit the Polavaram project tomorrow

ట్రైల్ రన్ నిర్వ హించిన అధికారులు.. ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్, ఎస్పీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని టీడీపీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు టీడీపీ పార్టీ నేతలు. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news