జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.
కాగా, పార్లమెంట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. ఈ మేరకు లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ మేరకు 129 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఇప్పటికే ఉంది. అటు ఇండియా కూటమికి 235మంది ఎంపీల మద్దతు ఉంది. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోన్నాయి ప్రతిపక్షాలు.
జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు
లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్… pic.twitter.com/wu3LCELLzu
— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024