సుప్రీం కోర్టులో వైసీపీ మాజీ మాజీ ఎంపీ నదిగం సురేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీమ్ కోర్ట్ లో వైసిపి మాజీ ఎంపీ నదిగం సురేష్ కు ఊరట దక్కలేదు. ఇక తదుపరి విచారణ జనవరి 7కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
- మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- తదుపరి విచారణ జనవరి 7కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం