తన కుటుంబానికి ధైర్యం చెప్పి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు అల్లు అర్జున్. తన భార్య స్నేహా రెడ్డికి హాగ్ ఇచ్చి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు హీరో అల్లు అర్జున్. విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు అల్లు అర్జున్. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. అటు తన కుటుంబానికి ధైర్యం చెప్పి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలు దేరాడు అల్లు అర్జున్. ఇక అటు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి కేసులో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తోంది నేషనల్ మీడియా.
తన కుటుంబానికి ధైర్యం చెప్పి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లుఅర్జున్ https://t.co/hbUI2R9zUT pic.twitter.com/PehsI9MRwe
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024