ఫ్యామిలీతో వైఎస్ జగన్.. ఫోటో వైరల్

-

మాజీ CM జగన్ ఫ్యామిలీ ఫోటో వైరల్ వైరల్ గా మారింది. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విజయమ్మతో పాటు, జగన్, షర్మిల ఫ్యామిలీ, అవినాష్ రెడ్డి ఒకేచోట కలిశారు.

YS Jagan and Family Reunite for Christmas Celebrations

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్న నేపథ్యంలో వీరంతా ఒకచోట కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news