బీఆర్ఎస్ దళిత సమాజాన్ని దగా చేసిందని.. బీఆర్ఎస్ నాయకులు దళిత ద్రోహులు దళిత వ్యతిరేకులు అని తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ మేరకు సంచలన ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ లో మీ దొరలు పాలనలో దళిత నాయకుల పట్ల, ప్రజల పట్ల వ్యవహరించిన తీరు ఇంకా యాదికి ఉందని, దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తాం అని దగా చేసింది మీరు కాదా..? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఇప్పుడు అధికారం పోయి ప్రతీపక్షంలో ఒక దళితుడిని స్పీకర్ స్థానంలో కూర్చొపెడితే ఓర్వలేక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.
వచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ దళిత సమాజాన్ని దగా చేసిందని, బీఆర్ఎస్ నాయకులు దళిత ద్రోహులు.. దళిత వ్యతిరేకులు అని తెలంగాణ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ దళిత సమాజాన్ని దగా చేసిందని.. బీఆర్ఎస్ నాయకులు దళిత ద్రోహులు, దళిత వ్యతిరేకులు అని తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది.