తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.
అయితే.. వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం జరుగకుండా చూసింది.
- తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం..
- 47వ నెంబర్ కౌంటర్ లో చోటు చేసుకున్న ప్రమాదం
- భయబ్రాంతులతో పరుగులు తీసిన భక్తులు
- కంప్యూటర్ UPSలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘటన
- మంటలను అదుపు చేసిన సిబ్బంది
తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం..
47వ నెంబర్ కౌంటర్ లో చోటు చేసుకున్న ప్రమాదం
భయబ్రాంతులతో పరుగులు తీసిన భక్తులు
కంప్యూటర్ UPSలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘటన
మంటలను అదుపు చేసిన సిబ్బంది pic.twitter.com/8wljQgUdgS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 13, 2025