వాస్తు: ఇంట్లో డబ్బులు నిలవడం లేదా..? అయితే ఈ మార్పులు చేసేయండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య కూడా ఉండదు. చాలా మంది ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వాస్తు చిట్కాలను సమస్యల నుండి దూరంగా ఉండేందుకు ఫాలో అవుతున్నారు. వీటిని అనుసరిస్తే ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది.

 

అదృష్టం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఆనందానికి దూరం అవడం ఇలా చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. ఆర్ధిక ఇబ్బందులు తో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి. వాస్తు ప్రకారం ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇలా చేయండి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇంట్లో ధనం లేక బాధ పడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇలా మార్పులు చేసుకోవడం మంచిది.

వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు పెరగాలన్నా.. ఇంట్లో ధనం ఉండాలన్నా వీటిని తప్పక ఫాలో అవ్వండి. వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు. ఈ దిశ లో బీరువా పెడితే చాలా మంచిది. కాబట్టి మీ బీరువా ఈ దిశ లో లేకపోతే ఈ మార్పులు చేయండి అలానే మీరు కబోర్డ్ లో డబ్బులని పెడుతున్నట్లయితే పైన మధ్య భాగం లో ఉంచండి కింద భాగం లో పెట్టకూడదు. మీరు అడుగున డబ్బులు పెడుతున్నట్లయితే మార్పు చేయండి ఇలా ఈ విధంగా మీరు మార్పులు చేస్తే ధనం పెరుగుతుంది ఇబ్బందులు తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news