కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం !

-

కుంభ‌మేళ‌లో కలకలం చోటు చేసుకుంది. కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకంగా వ్యవహరించారు. కుంభ‌మేళ కంటే ఇప్పుడు మోనాలిసాపైనే జ‌నాలు ఫోక‌స్ చేస్తున్నారు. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు ఇబ్బందిగా మారింది కొంద‌రి భ‌క్తుల తీరు. కుంభమేళాకు వచ్చిన యువ‌కులు..మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు ఎగ‌బ‌డుతున్నారు.

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం !

ఈ తరుణంలోనే ఆ యువ‌తిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ఫ్యామిలీ సభ్యులు. ఆమె ఫోటోలు వైర‌ల్ చేశారు కొంద‌రు నెటిజ‌న్లు. మ‌ధ్య ప్రదేశ్ నుంచి వ‌చ్చిన మోనాలిసా ఫ్యామిలీ…. బ‌త‌కుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. పేదింటి బిడ్డ‌పై ఈ అరాచ‌కం ఏంటి ? అంటూ పూస‌ల‌మ్మే మోనాలిసా సపోర్ట్‌ గా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news