పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాంబ్ పేల్చారు. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం అన్నారు. రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా.. లేకుంటే లేదని వెల్లడించారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా వర్గీయులు..పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు..పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టిండించారు. అంతేకాదు.. కేసీఆర్ ఫోటోను తీసేశారు. ఈ తరుణంలోనే… నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాంబ్ పేల్చారు.
నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా
కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం
రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా.. లేకుంటే లేదు – పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి pic.twitter.com/02BuBPShu2
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2025